హైదరాబాద్
అధికారుల అలసత్వం కూడా కారణమే: బొత్స సత్యనారాయణ
హైదరాబాద్: విద్యుత్ సమస్యకు ప్రకృతి సహకరించకపోవడంతో పాటు అధికారుల అలసత్వం కూడా కారణమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. లక్షింపేట ఘటనలో తనపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని బొత్స ఆవేదం వ్యక్తం చేశారు.విద్యుత్ విషయంలో భవిష్యత్తులో ఇబ్బందులు…
