జిల్లా వార్తలు
సహకార ఎన్నికల్లో ఉద్రిక్తత
వర్దన్నపేట : వరంగల్ జిల్లా వర్దన్నపేట సహకార సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తరలిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థిని తెదేపా, తెరాస శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు కార్యకర్తలను…
