Monday, 2 November 2026

సహకార ఎన్నికల్లో ఉద్రిక్తత

నరసరావుపేట : గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఇక్కూరు సహకార సంఘం ఎన్నికల పోలింగ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ ఓటర్లను ఓటు వేయకుండా ఆపేస్తున్నారంటూ తెదేపా మద్దతుదారులు పోలింగ్‌ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *