Monday, 2 November 2026

సహకార ఎన్నికల్లో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్ధితులు

హైదరాబాద్

సహకార ఎన్నికల్లో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్ధితులు

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సహకార ఎన్నికల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లుగా వార్తలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లా సహకార ఎన్నికల్లో తమ ఓట్లను వేరేవాళ్లు వేశారని మదనపల్లెలో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేశారు.…