Tuesday, 3 November 2026

సహకార చక్కెర కర్మాగార పాలకవర్గ ఎన్నికల్లో ఘర్షణ

సీమాంధ్ర

సహకార చక్కెర కర్మాగార పాలకవర్గ ఎన్నికల్లో ఘర్షణ

విశాఖ : ఎలమంచిలి నియోజకవర్గంలోని ఏటికొప్పాక సహకార చక్కెర కర్మాగార పాలక వర్గ ఎన్నికల పోలింగ్‌ రసాభాసగా సాగింది. పోలింగ్‌ కేంద్రం వద్ద తెదేపా, కాంగ్రెస్‌ నేతలు బహిరంగంగా కొట్టుకున్నారు. రాష్ట్రంలో ఏటికొప్పాక, చోడవరం సహకార చక్కెర కర్మాగార…