Tuesday, 3 November 2026

సహకార చక్కెర కర్మాగార పాలకవర్గ ఎన్నికల్లో ఘర్షణ

విశాఖ : ఎలమంచిలి నియోజకవర్గంలోని ఏటికొప్పాక సహకార చక్కెర కర్మాగార పాలక వర్గ ఎన్నికల పోలింగ్‌ రసాభాసగా సాగింది. పోలింగ్‌ కేంద్రం వద్ద తెదేపా, కాంగ్రెస్‌ నేతలు బహిరంగంగా కొట్టుకున్నారు. రాష్ట్రంలో ఏటికొప్పాక, చోడవరం సహకార చక్కెర కర్మాగార పాలక వర్గాలకు కోర్టు అదేశాల మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *