Wednesday, 4 November 2026

సహకార సంఘాల్లోనే విత్తనాల తయారీ

ఖమ్మం

సహకార సంఘాల్లోనే విత్తనాల తయారీ

ఖమ్మం, అక్టోబర్‌ 8 : ఇక నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా వరి విత్తనాలు తయారు చేసి, రైతులకు అందుబాటులోకి తేవాలని జిల్లా సహకార శాఖ నిర్ణయించింది. విత్తనాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇది…