జిల్లా వార్తలు
సహకార సంఘాల ఎన్నికలలో గట్టి బందోబస్తు
నిజామాబాద్, జనవరి 31 (): మొదటి విడత సహకార సంఘాల ఎన్నికలు గురువారం జిల్లాలో ప్రశాంతగా జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగుకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించడంతో పోలీంగ్ 85శాతం జరిగింది. జిల్లాలో 142 సహకార సంఘాలు…
