కరీంనగర్
సహచట్టం అవినీతిపై పాశుపతాస్త్రం
మెట్‌పల్లి గ్రామీణం: సహచట్టం అవినీతిపై పాశుపతాస్త్రం అని న్యాయవాది పుప్పాల భానుమూర్తి పేర్కొన్నారు. మండలంలోని వేంపేట గ్రామంలో ‘ఈనాడు-ముందడుగు’ ఆధ్వర్యంలో సహచట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సహచట్టంపై అవగాహన పెంచుకుని అవినీతి…
