వార్తలు
సహాయక చర్యలపై అధికారుల సమీక్ష
హైదరాబాద్: జంట నగరాల పరిధిలో నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలపై రెవెన్యూ, పురపాలక శాఖలు సమీక్ష నిర్వహించాయి. వర్షాల కారణంగా 3,600 కుటుంబాలపై ప్రభావం పడిందని ఆయా శాఖలు తేల్చాయి. వీటిలో 2వేల కుటుంబాలకు ఇప్పటికే…
