జిల్లా వార్తలు
సహాయక చర్యలపై విజయమ్మ ఆరా
హైదరాబాద్: రాష్ట్రంలో వరదల కారణంగా పలు జిల్లాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, వారికి అందుతున్న సహాయక చర్యలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు పైఎస్ విజయమ్మ ఆరా తీశారు. అన్ని జిల్లాల పార్టీ సమన్వయకర్తలతో ఫోన్ లో…
