తెలంగాణ
సహాయక చర్యలపై సీఎం సమీక్ష
హైదరాబాద్,(జనంసాక్షి): ఉత్తరాఖండ్ వరద సహాయక చర్యలపై సీఎం సమీక్షించనున్నారు. తాజాపరిస్థితిపై మంత్రులు శ్రీదర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డిని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లలో లోపాలుండరాదని అధికారులకు సీఎం ఆదేశాలు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
