Wednesday, 4 November 2026

సహాయక చర్యలపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ వరద సహాయక చర్యలపై సీఎం సమీక్షించనున్నారు. తాజాపరిస్థితిపై మంత్రులు శ్రీదర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లలో లోపాలుండరాదని అధికారులకు సీఎం ఆదేశాలు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *