కరీంనగర్
సంక్షేమ గురుకుల విద్యాలయ విద్యార్థినీలతో జిల్లా మంత్రి వీడియోకాన్ఫరెన్స్
సాంఘీకసంక్షేమశాఖ రాజీవ్ విద్యామిషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సంక్షేమ గురుకుల విద్యాలయ విద్యార్థినీలతో జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు మరియు జిల్లా కలెక్టర్ స్మితాసబర్వాల్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థుల యోగక్షేమాలు, వసతుల గూర్చి విద్యా బోధన గూర్చి వారిని అడిగి తెలుసు…

