జిల్లా వార్తలు
సాగునీటి విషయంలో రైతుల ఆందోళన
బీర్కూర్ గ్రామీణం: మండలంలోని బొప్పాన్‌పల్లి గ్రామ శివారులోని నిజాంసాగర్ కెనాల్ 26 వద్ద ఆయకట్టు రైతులు మంగళవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఒక పక్క పంట ఎండిపోతుంటే తూమును ఎందుకు మూసివేశారని అధికారులను నిలధీశారు.…
