హైదరాబాద్
సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం
హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి సంఘాల కార్యవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 56 వేల ప్రాదేశిక నియోజకవర్గాల్లో 11 వేల సాగునీటి సంఘాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. వీటితో పాటు 343 డిస్టిబ్యూటరీ కమిటీలు, 61 మథ్యతరహా ప్రాజెక్ట…
