Tuesday, 3 November 2026

సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని సాగునీటి సంఘాల కార్యవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని  56 వేల ప్రాదేశిక నియోజకవర్గాల్లో 11 వేల సాగునీటి సంఘాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. వీటితో పాటు 343 డిస్టిబ్యూటరీ కమిటీలు, 61 మథ్యతరహా ప్రాజెక్ట కమిటీలకు ఎన్నికల నిర్వహణకు త్వరలోనే ఎన్నికల తేదీలను ప్రకటించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *