Monday, 16 November 2026

సాగు తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడటంతో ప్రజల్లో ఆగ్రహం

హైదరాబాద్

రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌కేంద్రాల ముట్టడి

హైదరాబాద్‌: విద్యుత్‌ సరఫరాకు రాష్ట్రవ్యాప్తంగా అంతరాయం ఏర్పడటం, సాగు తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడటంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీంతో అనేక జిల్లాల్లో ప్రజలు విద్యుత్‌ స్టేషన్లను ముట్టడించారు. సిబ్బందిని నిర్భందించారు. రాస్తారోకోలు చేశారు. మెదక్‌ జిల్లా జహీరాబాద్‌,…