తెలంగాణ
సానుభూతి, సెంటిమెంట్ తాత్కాలికమేనని రుజువు చేశారు
తెదేపా నేత పెద్దిరెడ్డి హైదరాబాద్ : అవినీతి ఆరోపణలు ఉన్న వారికి ప్రజల మద్దతు ఉండదని కర్ణాటక ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని తెదేపా నేత పెద్దిరెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతిలో…
