హైదరాబాద్
సానుభూతితోనే విజయం
హైదరాబాద్ : ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సానుభూతితోనే వైకాపా విజయం సాధించిందని తెలుగుదేశం నేత దాడి వీరభద్రరావు అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన విశ్లేషణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014లో…
