Wednesday, 4 November 2026

సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే రాజకీయ పార్టీ ఏర్పాటుచేస్తారని ముందే

హైదరాబాద్

అన్నా రాజకీయ పార్టీ పెడతారని ముందే వూహించాం: వీహెచ్‌

హైదరాబాద్‌: సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే రాజకీయ పార్టీ ఏర్పాటుచేస్తారని ముందే వూహించామని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఆయన పార్టీ ఏర్పాటుచేస్తున్నారని, ఆయన వెనక భాజపా…