Tuesday, 3 November 2026

సామాజిక ఉద్యమకారుడు బాబా రాందేవ్‌ ధ్వజమెత్తారు.

వార్తలు

అక్టోబర్‌ 2నుంచి కాంగ్రెస్‌ వ్యతిరేకపోరాటం

న్యూడిల్లీ: అవినీతిలో కాంగ్రెస్‌ పార్టీ కొత్త రికార్డు సృష్టించిందని ప్రముఖ యోగా గురువు, సామాజిక ఉద్యమకారుడు బాబా రాందేవ్‌ ధ్వజమెత్తారు. కుంభకోణాల్లో ఆ పార్టీ గోల్డ్‌ మెడల్‌ సాధించిందని ఎద్దేవా చేశారు. బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలకు బాధ్యత…