ఎడిట్ పేజీ
సామ్రాజ్యవాద గుప్పిట్లో ఆదివాసుల బతుకులు
ప్రపంచీకరణలో ఆదివాసుల బతుకులు దినదినంగా దిగజారిపోయి, దుర్బరమయిన జీవితాలను గడుపుతున్నారు. చత్తీస్‌ఘడ్, ఒడిషా ఆయా రాష్ట్రాలలో చాలా మంది ఆదివాసులు అడవిని నమ్ముకొని బతుకుతున్నారు. పచ్చని అడవిపై ఖనిజాల కోసం సామ్రాజ్యవాద దోపిడిదారుల కన్ను పడింది. దీంతో కేంద్ర…

