Tuesday, 3 November 2026

సామ్రాజ్యవాద ముట్టడిలో దండకారణ్యం

ఎడిట్ పేజీ

సామ్రాజ్యవాద ముట్టడిలో దండకారణ్యం

ప్రజలకోసం ఉపయోగించవలసిన వనరులను పాలకులు కార్పొరేట్‌, బహుళజాతి కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తున్న ప్రజాసమూహాలను తీవ్ర అణచివేతకు గురిచేస్తున్నారని అంటున్నారు దబ్బేటి మహేశ్‌ భారతదేశ రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులన కాలరాసే అధికారం ఏ ప్రభుత్వానికి గాని,…