ఖమ్మం
సార్వత్రిక డిగ్రీ పరీక్షలు ప్రారంభం
ఖమ్మం విద్యావిఖాగం, న్యూస్‌టుడే: బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లావ్యప్తంగా 12 కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఖమ్మం అధ్యయన కేంద్రం సహాయ సంచాలకులు రమాదేవి చెప్పారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రశాంతంగా…
