Featured News
సార్వత్రిక సమ్మెతో స్తంభించిన భారత్
నోయిడాలో ఉద్రిక్తత నేడూ కొనసాగింపు హైదరాబాద్, ఫిబ్రవరి 20 (జనంసాక్షి) : సార్వత్రిక సమ్మెతో భారత్ స్తంభించింది. బ్యాంకులు మూతపడ్డాయి. కార్మికులు రోడ్డెక్కి సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సింగరేణిలో ఉత్పత్తి నిలిచిపోయింది. దేవవ్యాప్తంగా కార్మికులు నిరసన చేపట్టారు.…

