Tuesday, 3 November 2026

సింగరేణిలో

ముఖ్యాంశాలు

ప్రచారానికి తెర ఓటర్లకు ఎర!- నేడే ‘సింగరేణి’ గుర్తింపు సంఘం ఎన్నికలు

ఆదిలాబాద్‌, జూన్‌ 27 : సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో రెండు నెలలుగా  సాగిన ప్రచారం తెరపడడంతో కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా సంఘాలు వింధులు, వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీన పోలింగ్‌…

కరీంనగర్

కార్మిక నేత నాగయ్య మృతి

గోదావరిఖని టౌన్‌, జూన్‌ 16, (జనంసాక్షి) :  సింగరేణిలో కార్మి క నేత అడ్లూరి నాగయ్య శనివా రం అనారోగ్యంతో మృతి చెందాడు. ఐఎన్‌టీయూసీి, కాం గ్రెస్‌లో అనేక పదవులను అధిరో హించిన నాగయ్య చాలా కాలంగా అనారోగ్యంతో…

Main

‘సింగరేణిలో పూర్వ వైభవాన్ని తెస్తాం…’

– హెచ్‌ఎంఎస్‌ నేత రియాజ్‌ గోదావరిఖని, జూన్‌ 9, (జనం సాక్షి) సింగరేణిలో పూర్వ వైభవాన్ని నెలకొల్పడానికి కృషి జరుపుతామని… సింగరేణి మైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌(హెచ్‌ఎంఎస్‌) ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌ హామీ ఇచ్చారు. జిడికే-7ఎల్‌ఈపిలో…