Friday, 20 November 2026

సింగరేణిలో నిర్దేశిత ఉత్పాదిత లక్ష్యాన్ని

Main

బొగ్గు ఉత్పత్తి లక్ష్యమే ప్రధాన సవాల్‌

గోదావరిఖని, ఆగష్టు 16, (జనంసాక్షి):సింగరేణిలో నిర్దేశిత ఉత్పాదిత లక్ష్యాన్ని సాధించడానికి అధికారులు ప్రధాన సవాల్‌గా స్వీకరించారని… సింగరేణి సిఅండ్‌ఎండి సుతీర్థ భట్టాచార్య అన్నారు. గురువారం గోదావరిఖనికి వచ్చిన సందర్భంలో… సిఅండ్‌ఎండి భట్టాచార్య ‘జనం సాక్షి’తో మాట్లాడారు. బొగ్గుగనుల్లో కార్మికులు…