సీమాంధ్ర
సింహాచలం గోశాల నుంచి గోవుల తరలింపు
విశాఖ: సింహాచలం గోశాలలో గోవులు మృత్యువాత పడుతుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. సింహాచలం గోశాల నుంచి 350 గోవులను కృష్ణాపురంలోని తాత్కాలిక షెడ్లకు తరలించారు. మెరుగైన వైద్యం, సౌకర్యాల కోసం గోవులను తరలించనట్లు అధికారులు తెలిపారు. సింహాద్రి అప్పన్నకు…
