జిల్లా వార్తలు
సిద్దిపేట డీఎస్పీ బదిలీ
సిద్దిపేట మున్సిపాలిటీ (జనంసాక్షి):- సిద్దిపేట డీఎస్పీ సీహెచ్ శ్రీధర్ మదిలీ అయ్యారు. ఆయన స్థానంలో డాక్టర్ క్షనివాసరావు వస్తున్నారు. శ్రీధర్ గ్రేహౌండ్స్‌లో మూడు నెలల శిక్షణ నిమిత్తం వెళ్తున్నారను. ప్రస్తుతం గ్రేహౌండ్స్‌లోనే ఉన్న శ్రీనివాస్‌రావుకు ఇక్కడ పోస్టింగ్ లభించింది.…
