Tuesday, 3 November 2026

సిబ్బంది కొరత కొంత మేర తగ్గుతుందని

సీమాంధ్ర

రిమ్స్‌లో ఖాళీలు భర్తీ చేస్తాం

శ్రీకాకుళం, జూలై 21 : రాజీవ్‌ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (రిమ్స్‌)లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు రిమ్స్‌ డైరెక్టర్‌ డివిఎస్‌ రామమూర్తి శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆడియోమెట్రి టెక్నిషియన్‌, రెఫ్రాక్షనిస్ట్‌, డెంటల్‌…