సీమాంధ్ర
వసతిగృహాలను సద్వినియోగం చేసుకోండి
దొనకొండ , జూలై 28 : ప్రభుత్వం పేద విద్యార్థుల విద్యాభివృద్ధి నిమిత్తం అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన వసతిగృహాలను పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకొని వారి విద్యాభివృద్ధిని పెంపొందించుకోవాలని సహాయ సాంఘీక సంక్షేమాధికారిణి ఉదయశ్రీ తెలిపారు. స్థానిక…
