Sunday, 15 November 2026

సిరిసిల్లలో పర్యటన

కరీంనగర్

సిరిసిల్లాలో విజయమ్మ పర్యటన రద్దు చేయాలి

కరీనంగర్‌: సిరిసిల్లలో పర్యటన వైఎస్‌ విజయమ్మ రద్దు చేసుకోవాలని టీఆర్‌ఎస్‌వీ తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగం మెట్‌పల్లిలోని పాత బాస్టాండ్‌లో ధర్నా రాస్తారోకో  నిర్వహించారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటించి పర్యటన చేయాలని విద్యార్థి విభాగం కోరారు. ఇందులో…