హైదరాబాద్
సీఎంకు బండారు దత్రాత్రేయ 59వ బహింరగలేఖ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ నేతృత్వంలోని పాలన పేకాట ఆగినట్లుగా ఉందని మాజీ కేంద్రమంత్రి, బాజపా సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పాలన ఆధ్వాన స్థితిలోకి వెళ్లిందని, సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ సీఎం కిరణ్‌కు 59వ…
