కరీంనగర్
సీఎం దిష్టిబొమ్మ దహనం
కోహెడ: విద్యుత్ కొతలు, సర్‌ఛార్జీలకు నిరసనగా కోహెడలో సీపీఐ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను సోమవారం దహనం చేశారు. ఈ సందర్భంగా మండల కమిటీ కార్యదర్శి వి. బాలమల్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఏడు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని…
