హైదరాబాద్
సీఎం పదవిపై ఆశతోనే జానా అలా మాట్లాడుతున్నారు : నారాయణ
హైదరాబాద్: తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమన్న ప్రకటనలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఇందిరాపార్కు వద్ద సమరదీక్షలో నారాయణ పాల్గోని మాట్లాడారు. అఖిలపక్షానికి కాంగ్రెస్ అన్ని పార్టీలను పిలిచి అవమానించిందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే కాంగ్రెస్…
