Tuesday, 3 November 2026

సీఎం పదవి కోసం కాదు : జానారెడ్డి

తెలంగాణ

సీఎం పదవి కోసం కాదు : జానారెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఎం పదవి కోసం తాను సభ పెట్టడం లేదని మంత్రి జానారెడ్డి స్పష్టం చేసింది. పదవుల కోసం సభలు పెడుతున్నారనడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అధిష్టానానికి తెలిపేందుకే ఈ నెల 30న సభ నిర్వహిస్తున్నామని స్పష్టం…