కరీంనగర్
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
-కలెక్టర్ స్మితా సబర్వాల్ భీమదేవరపల్లి , ఏప్రిల్ 17 (జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 25న జిల్లాకు వస్తున్నందున, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ అధికారులకు సూచించారు. బుధవారం సాయంత్రం భీమదేవరపల్లి మండలం ములుకనూరులోని…
