జిల్లా వార్తలు
సీఎం పర్యటన సందర్భంగా తెలంగాణ వాదుల అరెస్ట్
నల్లగొండ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సూర్యపేట పర్యటన సందర్భంగా ముందస్తుగా పలువురు తెలంగాణ వాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఆర్‌ఎస్, జేఏసీ నాయకులను పోలీస్ స్టేషన్‌లో నిర్భందించారు. కాంగ్రెస్ కార్యకర్తలను వెంట బెట్టుకుని విద్యార్థులను సైతం పోలీసులు అరెస్టు…
