తెలంగాణ
సీఎం రక్షకుడు కాదు.. భక్షకుడు: టీఆర్‌ఎస్
హైదరాబాద్,(జనంసాక్షి): చలో అసెంబ్లీ నేపథ్యంలో తెలంగాణలో కొనసాగుతున్న అరెస్టుల పర్వంపై టీఆర్‌ఎస్ మండిపడింది. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా కిరణ్‌కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డా. శ్రవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రాజ్యాంగ రక్షకుడు…
