తెలంగాణ
సీఎల్పీ ముందు బైఠాయించిన డీఎల్
హైదరాబాద్,(జనంసాక్షి): మంత్రి వర్గం నుంచి భర్తరఫ్‌కు గురైన కాంగ్రెస్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి కాంగ్రెస్ శాసన సభాపక్ష కార్యాలయం ముందు బైఠాయించారు. ఇవాళ ఆయన శాసన సభా ప్రాంగణంలో సీఎల్పీ కార్యాలయానికి చేరుకుని కార్యాలయంలో విలేకరుల సమావేశం పెట్టడానికి…
