వార్తలు
ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొన్న గ్యాస్ ట్యాంకర్
భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలు రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం సీతాంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదురెదురగా వస్తున్న గ్యాస్, అయిల్ ట్యాంకర్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అయిల్ ట్యాంకర్‌కు నిప్పంటుకోవడంతో పెద్ద ఎత్తున…
