Thursday, 5 November 2026

సీపీఎం కురువృద్ధుడు చక్మా కన్నుమూత

అంతర్జాతీయం

సీపీఎం కురువృద్ధుడు చక్మా కన్నుమూత

అగర్తలా: సీపీఎం పార్టీకి చెందిన కురువృద్ధుడు, మాజీ శాసనసభ్యుడు మోహన్‌లాల్‌ చక్మా అదివారం కన్నుమూశారు. త్రిపురంలోని ధనిచెరలో ఉన్న ఆయన వృద్ధాప్యంతో మృతి చెందారని సీపీఎం వర్గాలు తెలిపాయి. చక్మా వయసు 101 సంవత్సరాలు, ఇప్పటి బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో…