Tuesday, 3 November 2026

సీపీఐ ఆధ్వర్యంలో కడప యూరేనియం ప్లాంట్‌ వద్ద ఆందోళన

సీమాంధ్ర

సీపీఐ ఆధ్వర్యంలో కడప యూరేనియం ప్లాంట్‌ వద్ద ఆందోళన

కడప,(జనంసాక్షి): కడప జిల్లా తుమ్మలపల్లి యురేనియం ప్లాంట్‌ వద్ద సీపీఐ నారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన బధవారం ఉద్రిక్తంగా మారింది. యురేనియం 2 వ ప్లాంట్‌ వద్దంటూ ఈసీఐఎల్‌ గేటు ముందు నారాయణతో సహా సీపీఐ నాయకులు ధర్నాకు…