Monday, 2 November 2026

సీబీఐ

హైదరాబాద్

జేడి కాల్‌లిస్ట్‌ వ్యవహరం విచారణ జులై9కి వాయిద

హైదరాబద్‌: సీబీఐ జేడి లక్ష్మినారాయణ కేసుల దర్యాప్తుల విషయాలు మీడియాకు వెళ్ళడిస్తున్నారని అసలు మీడియాతో మాట్లాడాల్సిన అవసరమేంటని జేడిపై కోర్టులో పీటిషన్‌ వేశారు. దీనిపై కోర్టు స్పందిస్తూ అన్నిసార్లు ఎందుకు మాట్లాడాల్సీ వచ్చిందో తెలుపాలని హైకోర్టు ప్రశ్నించింది.  వివరణ…

హైదరాబాద్

సీబీఐ జేడీపై ఆరోపణలు అవాస్తవం వీహెచ్‌

హైదరాబాద్‌: సీబీఐ జేడీ లక్ష్మినారాయణను తప్పించేందుకే వైకాపా అనవసర ఆరోపణలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సాక్షి పత్రిక జగన్‌ కోసమే వార్తలు రాస్తుందని, ప్రజల కోసం కాదని విమర్శించారు.…

హైదరాబాద్

సీబీఐ ముందు నిరసన చేయాల్సింది

హైదరాబాద్‌: సీబీఐ తమ పరిధిలో పనిచేసి ఉంటే  ఎన్నికల ముందు జగన్‌ను అరెస్టు చేసి చేతులు కాల్చుకునేవాళ్లం కాదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు.వైకాపా ఎమ్మెల్యేలు తమ నిరసనను సీబీఐ కార్యాలయం ముందో లేక న్యాయస్థానం ముందో…

హైదరాబాద్

హైదరాబాద్‌ చేరుకున్న సీబీఐ

హైదరాబాద్‌:  సీబీఐ అదనపు డైరెక్టర్‌ గుప్తా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. జగన్‌ అక్రమాస్తులు, ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసు, ఎమ్మార్‌ అక్రమాల కేసుల పురోగతిని సమీక్షించేందుకు ఆయన హైదరాబాద్‌ వచ్చినట్లు  తాజా సమాచారం అందింది.

కరీంనగర్

‘జగన్‌ సంస్థల భాగస్వామి ల్యాంకో యాజమాన్యంపై చర్య లేదా..?’

– సీబీఐని ప్రశ్నించిన ‘పొన్నం’ గోదావరిఖని, జూన్‌ 18 (జనంసాక్షి) : వైఎస్‌.జగ న్మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ల్యాం కో యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంలో సీబీ ఐ ఎందుకు వెనుకడుగు వేస్తున్నదో… అర్థం కావ డం లేదని…

హైదరాబాద్

ఈడీ పిటీషన్‌పై విచారణ

హైదరాబాద్‌: జగన్‌ను జైలులో ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలన్న ఈడీ పిటీషన్‌ ఈరోజు సీబీఐ కోరులో విచారణకు వచ్చింది. అయితే ఈ కేసుపై విచారనను కోర్టు తేదీ 20 కి వాయిదా వేసింది.

వార్తలు

జగన్‌తో మాట్లాడేందుకు కుటుంబసభ్యులకు అనుమతి

హైదరాబాద్‌ : నాంపల్లి లోని సీబీఐ కోర్టు ఈ రోజు జగన్‌ హాజరు పరిచన సందర్భంగా ఆయన తల్లి విజయమ్మ,భార్య భారతి లు కోర్టుకు హాజరయ్యారు. వారు జగన్‌తో అరగంట పాటు మాట్లాడేందుకు కోర్టు వారికి అనుమతి ఇచ్చింది.

Featured News

నాలుగో రోజు ముగిసిన జగన్‌ సీబీఐ విచారణ

హైదరాబాద్‌ :అక్రమాస్తుల కేసుల అరెస్టయి ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగో రోజు కూడా విచారించారు. ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి జగన్‌ను తమ కస్టడీలోకి తీసుకున్న సీబీఐ అధికారులు  కోఠి సీబీఐ…

ముఖ్యాంశాలు

సీఎంతో మంత్రి ‘పొన్నాల’ భేటీ

హైదరాబాద్‌ :  రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఉదయం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. సీబీఐ విచారణకు గురువారం హాజరుకానున్న నేపథ్యంలో పొన్నాల ముఖ్యమంత్రితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.