హైదరాబాద్
సీబీఐపై నమ్మకం లేదు : వెంకయ్యనాయుడు
హైదరాబాద్: హెలికాప్టర్ల కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని భాజపా సీనియర్ నేత వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. సీబీఐపై తమకు నమ్మకం లేదని ఆయన హైదరాబాద్లో అన్నారు. ప్రత్యేక దర్యాప్తుతోనే ఈ కుంభకోణంలో నిజానిజాలు వెలుగులోకి వస్తాయని…
