Thursday, 5 November 2026

సీబీఐపై నమ్మకం లేదు : వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: హెలికాప్టర్ల కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు డిమాండ్‌ చేశారు. సీబీఐపై తమకు నమ్మకం లేదని ఆయన హైదరాబాద్‌లో అన్నారు. ప్రత్యేక దర్యాప్తుతోనే ఈ కుంభకోణంలో నిజానిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *