తెలంగాణ
సీబీఐ కోర్టుకు హాజరైన సబిత
హైదరాబాద్,(జనంసాక్షి): జగన్ అక్రమాస్తుల కేసులో మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.
హైదరాబాద్,(జనంసాక్షి): జగన్ అక్రమాస్తుల కేసులో మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.
హైదరాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసులోని దాల్మియా సిమెంట్ వ్యవహారంలో సబితా ఇంద్రారెడ్డి సీబీఐ హాజరయ్యారు. పునీత్ దాల్మియా, శ్రీలక్ష్మి తదితరులు కూడా కోర్టుకు హాజరయ్యారు. అయితే అనారోగ్యం కారణంగా కోర్టు మెట్లు ఎక్కలేనని, కిందే అబులెన్సులో ఉన్నట్లు…