హైదరాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసులోని దాల్మియా సిమెంట్ వ్యవహారంలో సబితా ఇంద్రారెడ్డి సీబీఐ హాజరయ్యారు. పునీత్ దాల్మియా, శ్రీలక్ష్మి తదితరులు కూడా కోర్టుకు హాజరయ్యారు. అయితే అనారోగ్యం కారణంగా కోర్టు మెట్లు ఎక్కలేనని, కిందే అబులెన్సులో ఉన్నట్లు శ్రీలక్ష్మి కోర్టు తెలిపింది. సబితా ఇంద్రారెడ్డి సమర్పించిన పూచీకత్తులను కోర్టు అమోదించింది. పూచీకత్తులు అమోదించినంత మాత్రాన స్వేచ్ఛ కల్పించినట్లు కాదని కోర్టు సీబీఐకి తెలిపింది.




