Tuesday, 3 November 2026

సీబీఐ కోర్టు ఎదుట హాజరైన మంత్రి ధర్మాన

హైదరాబాద్

సీబీఐ కోర్టు ఎదుట హాజరైన మంత్రి ధర్మాన

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం మంత్రి ధర్మాన ప్రసాదరావు బుధవారం నాంపల్లి సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. జగన్‌, ఓఎంసీ, ఎమ్మార్‌ కేసు విచారణలో భాగంగా ఐఏఎన్‌ అధికారులు మన్మోహన్‌, శామ్యూల్‌తో పాటు కోనేరు ప్రసాద్‌,…